0 Comment
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ దానికి భిన్నంగా కనిపిస్తోంది. రెండు కంటెంట్ నమ్ముకున్న సినిమాలు, అవి కూడా డైరెక్టర్ ఇమేజ్ మీద ఎక్కువ బిజినెస్ చేయలేని పరిస్థితిలో ప్రమోషన్లు, ట్రైలర్ల ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా చేసుకున్నాయి. వాటిలో మొదటిది రావు బహదూర్. సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ సైకలాజికల్ డ్రామాకు మహేష్ బాబు నిర్మాణ భాగస్వామి... Read More















