0 Comment
సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. సోషల్ మీడియాలో మాత్రం మ్యాడ్ భామ రేబా జాన్ సందడి కొనసాగుతోంది. ప్రస్తుతం తొలి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఈ భామ.. తాజాగా బేబీ బంప్‌తో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెటాలిక్ బ్లూ ఫిట్టెడ్ గౌన్‌లో రేబా ఎంతో గ్రేస్‌ఫుల్‌గా కనిపించింది. థై-హై స్లిట్, మినిమల్ జ్యువెలరీ, సింపుల్ హెయిర్ స్టైల్‌తో స్టైలిష్ లుక్‌లో మెరిసిపోయింది. ప్రెగ్నెన్సీ గ్లో ఆమె అందాన్ని మరింత పెంచేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.... Read More


