0 Comment
‘ఓ నాన్న… నువ్వంటే’ అంటూ ఎమోషనల్ గా సాగే గీతం విని భావోద్వేగానికి లోనైన మంత్రి కందుల దుర్గేష్ సామాజిక నేపథ్యంలో చిత్రాన్ని నిర్మించిన టీమ్ కు అభినందన..ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ చిత్రం అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ నేటి తరానికి సామాజిక సందేశాన్నిస్తూ.. మానవతా, నైతిక విలువలు కథాంశంగా తెరకెక్కుతున్న “జయహో” చిత్రంలోని ‘ఓ నాన్న… నువ్వంటే’ అంటూ ఎమోషనల్ గా సాగే గీతాన్ని మంత్రి కందుల దుర్గేష్ గురువారం... Read More






















