0 Comment
పూర్తి కుటుంబ వినోదంతో పాటు హృద్యమైన భావోద్వేగాలను మేళవించిన “డైమండ్ డెకాయిట్” చిత్రం ఏప్రిల్ 10న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించగా, ప్రముఖ దర్శకుడు K. Raghavendra Rao చిత్ర బృందాన్ని అభినందించడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మహిళా ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. విడుదల కానున్న థియేటర్లలో నాలుగు షోలు మహిళలకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక... Read More























