హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది. మాస్ ని టార్గెట్ చేసుకునే క్రమంలో నరకడమే పరమావధిగా పెట్టుకున్న హీరో పాత్రలను ఎంచుకోవడం ద్వారా తనను బాగా అభిమానించే ఫ్యామిలీ ఆడియన్స్ ని కొంత దూరం చేసుకున్న మాట వాస్తవం. శ్రీకాంత్ ఓదెలని గుడ్డిగా నమ్మడం వల్ల తన మార్కెట్ స్టామినా ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకున్న నాని కమర్షియల్ గా అంతే... Read More















