0 Comment
మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి ప్రధాన పాత్రల్లో వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. రెయిన్బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల నిర్మించిన ఈ చిత్రం జూలై 10న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ‘ఆనందాల వేళ’ అనే లిరికల్ సాంగ్‌ను హీరో ఆది విడుదల చేశారు. పాటను వీక్షించిన ఆయన చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. తాజా పాటకు చైతన్య ప్రసాద్... Read More















