0 Comment
అక్కినేని అభిమానుల ఎదురుచూపులకు పరీక్ష పెడుతూ వచ్చిన లెనిన్ ఎట్టకేలకు జూలై 10 థియేటర్లలో అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇవాళ వైజాగ్ లో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇప్పటిదాకా వచ్చిన ప్రమోషన్ కంటెంట్లో కథేంటో ఎక్కువగా రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు దర్శకుడు మురళికిషోర్ అబ్బూరు. ఈ రోజు దానికి క్లారిటీ ఇచ్చారు. మూడు నిమిషాల వీడియోలో ఫ్యాన్స్ ఏమేం ఆశించాలో అదంతా పొందుపరిచి శాంపిల్ అందించారు. చిత్తూరు జిల్లా శ్రీరామపురం అనే... Read More



