0 Comment
ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కె.ఎస్ రామారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాక్షసపురం’. కన్నడలో సంచలన విజయం సాధించిన ‘రాక్షసపుర’ చిత్రానికి ఇది తెలుగు అనువాదం. తాజాగా ఈ సినిమా తెలుగు సెన్సార్ పూర్తియినట్లు చిత్ర సమర్పకులు కె.ఎస్ రామారావు ప్రకటించారు. సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందని, సినిమా ప్రతి ఒక్కరినీ అలరించేలా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని మే 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో... Read More















