అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్ చేసుకుని కొందరు, జైలర్ 2కి మద్దతు ఇచ్చి ఈ సినిమా చూడొద్దని మరికొందరు, అసలు కంటెంట్ ఎలా ఉందో తెలియకుండానే నెగటివ్ కామెంట్స్ చేస్తున్న బ్యాచ్ ఇంకొకటి ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళే జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో టీమ్ వీటి గురించి స్పందిస్తూ పలు ఇష్యూస్ గురించి క్లారిటీ ఇచ్చే... Read More















