తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో ఆసక్తికరమైన చిత్రం.. ఇక ఇంటి నుంచే చూసేయొచ్చు! హైదరాబాద్: తెలుగు సినీ ప్రేక్షకులకు డిజిటల్ వినోదాన్ని మరింత చేరువ చేస్తున్న BCINEET OTT వేదికపై మరో తెలుగు చిత్రం అందుబాటులోకి వచ్చింది. ‘అరేయ్ ఆపండ్రా’ (Arey Aapandra) తెలుగు చిత్రం బి సినీ ఈటి OTTలో ఎక్స్క్లూజివ్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు సినిమాలను డిజిటల్ వేదికపై ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న BCINEET OTT, తన కంటెంట్ లైబ్రరీలో ఈ... Read More















