0 Comment
ఈ వారం ఈటీవీ విన్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ లఘు చిత్రమే ‘డిజిటల్ డెత్’. తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించిన ఈ లఘు చిత్రం కథా సుధలో ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. కథ: హైదరాబాద్ లో డేటా అనలిస్ట్ గా పని చేసే సత్య కుమారి (చాందిని చౌదరి) తన వృత్తి పరంగా అమెరికా వెళ్లాలని కలలు కంటుంది. ఈ సమయంలో తన తల్లికి బాలేదు అని... Read More


