0 Comment
ఇవాళ అల్లరి నరేష్ పుట్టినరోజు. ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థలు ఒక్కొక్కటిగా గ్రీటింగ్స్ చెబుతూ సోషల్ మీడియాలో కొత్త పోస్టర్లు విడుదల చేస్తున్నాయి. సెప్టెంబర్ 4 ‘రంభ ఊర్వశి మేనక’ వస్తుందని అధికారికంగా ప్రకటించారు. అయితే మన టాపిక్ అది కాదు. అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ‘ఆల్కహాల్’ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. గత ఏడాది టీజర్ తో పాటుగా 2026 జనవరి 1 మూవీ రిలీజ్ ఉంటుందని సితార ఎంటర్ టైన్మెంట్స్ అఫీషియల్... Read More















