0 Comment
దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’ అనే ఆసక్తికరమైన చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి మద్దతుగా నిలుస్తూ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించాడు. 2026 జూన్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తనదైన వినూత్న కథన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన అహల్య, అయాన్ మరియు షాలిని కొండేపూడి తమ సహజమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా... Read More


