0 Comment
35 రోజులంటే థియేటర్ రన్ పరంగా చూసుకుంటే మంచి నెంబర్ అనిపిస్తుంది కానీ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అని చెప్పుకున్న సినిమాకు ఇది తక్కువే నిడివే. ఏపీ తెలంగాణలో మంచి రన్ తెచ్చుకుని ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాల్లో చేతులు ఎత్తేసిన పెద్ది జూలై 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అంటే సరిగ్గా అయిదు వారాల తర్వాతన్న మాట. తొలుత జూలై 16 అనే ప్రచారం జరిగింది కానీ హఠాత్తుగా ప్రకటన ఇవ్వడం... Read More


