0 Comment
ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఆసక్తికర పోరు జరుగుతోంది. నాగబంధం, రావు బహదూర్ లాంటి ఆసక్తికర చిత్రాలు థియేటర్లలోకి దిగాయి. మంచి అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రాలకు ఓ మోస్తరు టాక్ వచ్చింది. వీకెండ్లో ఈ సినిమాలు బాగానే ఆడతాయని భావిస్తున్నారు.ఈ వారం తెలుగు ప్రేక్షకుల కోసం థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ ఆసక్తికర కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. సందీప్ కిషన్ ప్రధాన పాత్ర పోషించిన సూపర్ సుబ్బును నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ చేయగా.. అమేజాన్ ప్రైమ్‌లో... Read More


