0 Comment
సస్పెన్స్, థ్రిల్లింగ్ ట్విస్ట్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘పైసావాలా’ తెలుగు చిత్రం ఇప్పుడు BCINEET YouTube Channelలో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైనప్పటి నుంచే సినిమాకు మంచి స్పందన లభిస్తుండగా, థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ చిత్రం ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఒక సాధారణ ₹10 నోటు చుట్టూ తిరిగే కథలో హవాలా లావాదేవీలు, నేరాల మిస్టరీ, అనూహ్య మలుపులు ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచేలా దర్శకుడు కథను మలిచారు. ఆసక్తికరమైన కథనం, వేగవంతమైన స్క్రీన్ప్లే, భావోద్వేగాలతో... Read More


