సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే ఉన్నాయి. కానీ ఆ అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయిందా సినిమా. ఇంతకుముందు సుమంత్‌తో సుబ్రహ్మణ్యపురం తీసిన సంతోష్ జాగర్లపూడినే ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేశాడు. ఈ రెండు సినిమాల కథలు చాలా దగ్గరగా ఉంటాయి. దీనికి తోడు మహేంద్రగిరి వారాహికి మురారి మూవీతోనూ పోలిక ఉంటుంది. దేవుడి శాపం వల్ల ఒక వంశానికి... Read More















