శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస బ్యానర్ ల పై , ప్రముఖ దర్శకుడు కే.దశరథ్ సమర్పణలో , తల్లాడ సాయి కృష్ణ నటిస్తూ, దర్శకత్వం చేస్తున్న నూతన చిత్రం ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’. ఈ సినిమా 1st లుక్‌ను గాంధీ జయంతి సందర్భంగా ప్రముఖ హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. విభిన్నమైన టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.... Read More















