తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు విష్ణు విశాల్. ఆ గుర్తింపుకి తోడు.. రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉండడం వల్ల కొన్నేళ్ల ముందు అతను నటించిన ఫ్యామిలీ సినిమా ‘గట్టా కుస్తీ’ని తెలుగులో ‘మట్టి కుస్తీ’ పేరుతో విడుదల చేస్తే కొంచెం క్రేజ్ వచ్చింది. ఐతే ఆ సినిమా ఓ మోస్తరు ఫలితంతో సరిపెట్టుకుంది. ఇలాంటి యావరేజ్... Read More















