0 Comment
అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా జులై 10వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో భారీస్థాయిలో ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలోనే అఖిల్ కొత్త పేరు ‘నాగ అఖిల్’ గురించి చెప్పడం, అది కాస్త బాగా వైరల్ కావడం తెలిసిందే. ఐతే, ‘నాగ... Read More





