0 Comment
అఖిల్ అక్కినేని సరసన లెనిన్ సినిమాలో నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. ఇటీవల విడుదలైన లెనిన్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రేమకథగా మొదలై గ్రామ పోరాటంగా మారే కథాంశాన్ని ట్రైలర్ ఆసక్తికరంగా చూపించింది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న భాగ్యశ్రీ, సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు... Read More


