0 Comment
ఇంకో 4 రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ కూడా మంచి కమర్షియల్ సినిమా చూడబోతున్నామనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా జరిగిన ప్రమోషన్లు సంతృప్తికరంగానే ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నాగార్జున ముఖ్యఅతిథిగా జరిగిన ఈ వేడుకలో కాస్ట్ అండ్ క్రూ మొత్తం పాల్గొంది. ఎవరి స్పీచులు విన్నా ప్రతి ఒక్కరిలో అంతులేని నమ్మకం వ్యక్తమయ్యింది. నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ... Read More





