0 Comment
మొన్నటిదాకా ఒక చిన్న సినిమా ప్రపంచ సినీ ప్రియులను ఊపేయడం అబ్సెషన్ విషయంలోనే జరిగింది. అతి తక్కువ బడ్జెట్ తో రూపొంది వందల కోట్ల వసూళ్లను మంచి నీళ్లు తాగినంత ఈజీగా రాబట్టిన ఈ సైకో డ్రామా హైదరాబాద్ లో చాలా రోజులు హౌస్ ఫుల్స్ తో నడిచింది. జిల్లా కేంద్రాల్లో పెద్ది వల్ల ఒకటి రెండు వారాలు ఆలస్యంగా విడుదలైనా కలెక్షన్లు కురిపించుకుంది. తెలుగు డబ్బింగ్ లేకుండా చాలా చోట్ల సబ్ టైటిల్స్ వేయకుండా ఇంత... Read More


