0 Comment
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ బ్రేక్ వేసింది కానీ లేకపోతే ట్రాక్ రికార్డు మరింత వెలిగేది. స్వతహాగా దర్శకుడైన ప్రదీప్ తనకు హీరోగా ఆఫర్స్ ఎక్కువగా రావడం వల్ల డైరెక్షన్ కు దూరంగా ఉన్నాడు.ఇప్పుడు కొత్తగా ప్రొడక్షన్ లోకి దిగిపోయాడు. ఇవాళ చిన్న వీడియో రూపంలో అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇదంతా మాములు విషయమే కదా అని... Read More


