0 Comment
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట పంచుకున్న ఫోటోలు కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి. ఎప్పుడూ తనదైన శైలిలో డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ నటిగా మంచి మార్కులు వేయించుకునే ఈ భామ అప్పుడప్పుడు ఇలా గ్లామర్ షోతో కూడా అదరగొడుతుంటుంది. లేటెస్ట్ గా ఓ స్పెషల్ ఫోటోషూట్ కోసం ఆమె ఇచ్చిన స్టన్నింగ్ పోజులు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఈ లేటెస్ట్ ఫోటోషూట్... Read More


