0 Comment
ఎన్ఎస్ అధికారిక యూట్యూబ్ ఛానల్లో “నన్నెట్ల మరిచావు బాపు” ఫుల్ వీడియో సాంగ్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవీంద్రభారతి రంగస్థల నటుడు, ప్రముఖ నటన శిక్షకులు శరత్ సుంకరి, డబుల్ బ్యారెల్ సినిమా దర్శకుడు ఆదిత్య, అలాగే డాక్టర్ అంతగిరి హాజరై చిత్రబృందానికి తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సాంగ్‌ను హరీష్ రాజ్ నేత నిర్మించగా, కథ, సాహిత్యం మరియు దర్శకత్వ బాధ్యతలను నర్రా నర్సింలు ముదిరాజ్ నిర్వహించారు. కెమెరా విభాగంలో... Read More















