0 Comment
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ 61 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి పెళ్లికొడుకు అయ్యారు. కొన్నేళ్ల నుంచి ఆయన రిలేషన్షిప్లో ఉన్న గౌరీ స్ప్రాట్ను ఆదివారం ముంబయిలోని తన నివాసంలో ఆమిర్ పెళ్లి చేసుకున్నారు. పెద్దగా హడావుడి లేకుండా.. తక్కువమంది కుటుంబ సభ్యులు, అతిథుల మధ్య ఆమిర్, గౌరీల పెళ్లి జరిగింది. సంప్రదాయ పద్ధతిలో కాకుండా.. సింపుల్గా ఈ వివాహాన్ని ముగించారు. పెళ్లికి సంబంధించి అధికారిక పత్రాలపై ఇద్దరూ సంతకాలు చేయడం ద్వారా ఆమిర్, గౌరీ... Read More


