తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో తెరకెక్కిన ఆసక్తికరమైన చిత్రం ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమావత్). రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. థియేటర్లలో విడుదలైన తర్వాత ఇప్పుడు ఈ సినిమాను BCINEET OTTలో ప్రేక్షకులు ఎప్పుడైనా, ఎక్కడైనా వీక్షించవచ్చు. కథ ఏంటి? ‘కేసీఆర్’ అలియాస్ కేశవ చంద్ర రమావత్ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రసంగాలకు ఆకర్షితుడై ఆయనకు అభిమానిగా మారుతాడు. అతని అభిమానాన్ని ఊరివాళ్లు కూడా ‘కేసీఆర్’ అనే... Read More















