పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్తో కొత్తగా ఎవరు కలిసి పని చేసినా.. తన గురించి సోషల్ మీడియాలో తప్పనిసరిగా ఏదో ఒక సందర్భంలో ఒక పోస్టు పెడుతుంటారు. తమ ఇంటి వంటలతో ప్రభాస్ అందించే విందును ఆరగించి.. అబ్బురపడుతూ, ఆయాసపడుతూ ఆ పోస్టు పెడుతుంటారు. తాను పని చేసే యూనిట్లో దాదాపుగా ముఖ్యులందరికీ తమ ఇంటి వంటలు రుచి చూపించకుండా ఉండడు ప్రభాస్. ప్రభాస్ వల్ల తమ డైట్ ప్లాన్లు దెబ్బ తిన్నాయని.. కడుపు ఉబ్బిపోయేలా... Read More















