0 Comment
‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో ఇప్పుడిప్పుడే పాపులారిటీ తెచ్చుకుంటున్న యంగ్ హీరో అఖిల్ రాజ్ ఒక సామాన్య డెలివరీ బాయ్‌తో గొడవ పడటం సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి వివాదాల్లో ఇరుక్కుంటే మొదటికే మోసం వస్తుంది. ఎంత కష్టపడి పైకి వచ్చినా, ప్రజల్లో ఉండే ఇమేజ్ ఒక్కసారి నెగటివ్‌గా మారితే ఆ ఇంపాక్ట్ నుండి బయటపడటం చాలా కష్టం. వైరల్ అవుతున్న వీడియోలో హీరో సదరు వ్యక్తిపై... Read More















