0 Comment
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త కాదు కానీ స్పై యునివర్స్ పేరుతో యష్ రాజ్ ఫిలింస్ రుద్దుతున్న ఈ గూఢచారి గోలని అర్జెంట్ గా ఆపేయమని మూవీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో టైగర్, వార్ లాంటి వాటికి సీక్వెల్స్ తీసే ఆలోచన ఉంటే అవి కూడా మానుకోమంటున్నారు. అలియా భట్, బాబీ డియోల్, శార్వరి పాత్రల మీద ఓ రేంజ్... Read More


