నిన్న జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ ప్రకటన వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయ వ్యక్తీకరణ జరుగుతోంది. ఏఐ వాడి పోస్టర్ చేయడం పట్ల కొంత మిశ్రమ స్పందన ఉండగా, కుమారస్వామి జననం ఉత్తరాదిలో జరిగినట్టు నిర్మాణ సంస్థ ట్వీట్లలో పేర్కొనడం తమిళులకు ఆగ్రహం కలిగించింది. తమ ఆరాధ్య దైవం గురించి పూర్తిగా తెలుసుకుని వాస్తవాలు పెట్టమని కోరుతున్నారు. ఇదంతా అలా ఉంచితే త్రివిక్రమ్ ఫేస్ చేయాల్సిన రిస్కులు చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా... Read More















