బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) మన దగ్గర ఒక మిడ్ రేంజ్ హీరో. కొన్నేళ్లుగా అతను పెద్దగా సినిమాలు చేయక రేసులో బాగా వెనుకబడిపోయాడు. అలాంటి హీరోకు ఉత్తరాది రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం మంచి ఫాలోయింగ్ ఉంది అంటే ఆశ్చర్యం కలగక మానదు. అదంతా యూట్యూబ్ ద్వారా డబ్ అయిన తన సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీ పుణ్యమే. అల్లుడు అదుర్స్ (Alludu Adurs) మొదలుకుని శ్రీనివాస్ నటించిన చాలా సినిమాలను గోల్డ్ మైన్ ఫిలిమ్స్... Read More















