0 Comment
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం. ఇది అక్టోబర్ విడుదలకు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ ఫిక్స్ కాగానే ప్రమోషన్లు మొదలుపెడతారు. రెండోది అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మొదలుపెట్టిన మల్టీస్టారర్. కళ్యాణ్ రామ్ మరో హీరో. కేవలం మూడు నెలల గ్యాప్ లోనే ఇవి థియేటర్లకు వచ్చేలా ఉన్నాయి. వీటి తర్వాత వెంకీ ఎవరికి కమిట్ మెంట్ ఇస్తారనేది సస్పెన్స్ గా ఉండిపోయింది.... Read More















