0 Comment
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్లో మంచి ఊపులో ఉన్న ఈ భామ, షూటింగ్‌ల మధ్యలో కూడా తన గ్లామర్ ట్రీట్‌తో అభిమానులను అలరిస్తూనే ఉంది. తాజాగా సంయుక్త షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డీప్ రెడ్ కలర్ సారీ గౌన్‌లో ఆమె హాట్ లుక్‌తో అదరగొట్టింది. ఫ్లోరల్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన ఈ అవుట్‌ఫిట్‌కు స్వీట్హార్ట్... Read More


