దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో ఆశలు రేపుతోంది. కనీసం రెండు వర్కౌట్ అయినా థియేటర్లు కళకళలాడతాయని ఎదురు చూస్తున్నారు. అన్నింటి కన్నా ముందు ఆదర్శ కుటుంబం ఏకె 47 రానుండగా కేవలం ఒక రోజు గ్యాప్ తో రణబాలి, జైలర్ 2 తలపడనున్నాయి. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంత కాంపిటీషన్ కళ్లెదురు కనిపిస్తున్నా గరివిడి లక్ష్మి అనే చిన్న మూవీ... Read More























