0 Comment
సిద్దిపేట: సిద్దిపేట మూవీ ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ (స్మాట్) ఆధ్వర్యంలో థియేటర్ మరియు ఫిల్మ్ 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు చిరంజీవి తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుండి మే 1వ తేదీ వరకు అడ్మిషన్లు స్వీకరించబడతాయని ఆయన వెల్లడించారు. పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆసక్తి గల అభ్యర్థులు త్వరగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు శివరాం రెడ్డి... Read More














