0 Comment
సినీ రంగంలో ఒక ప్రముఖ హీరో వారసుడిగా అడుగుపెట్టి, ఆ అంచనాలను నిలబెట్టుకోవడం అంత సులభమైన విషయం కాదు. భారతీయ సినిమా పరిశ్రమలో ఇలాంటి విజయవంతమైన వారసులు చాలా కొద్దిమందే ఉన్నారు. తెలుగు చిత్రసీమలో నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, మహేష్ బాబు వంటి కొద్ది మంది మాత్రమే తమ తండ్రుల వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించారు. ఈ క్రమంలో మహేష్ బాబు తన తండ్రిని మించి తనదైన గుర్తింపును సంపాదించగా, తదుపరి తరం హీరోల్లో ఆ స్థాయి... Read More













