నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఓపెనింగ్‌ను సొంతం చేసుకుంది. విడుదలకు ముందే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ చిత్రం.. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.88 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రీమియర్స్‌తో కలిపి వచ్చిన ఈ వసూళ్లు నాని కెరీర్లోనే అత్యధిక ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ గ్రాస్‌గా నిలిచాయి. నాని క్రేజ్‌తో పాటు ‘ది ప్యారడైజ్’పై నెలకొన్న భారీ... Read More










