మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ ‘జై’తో హీరోగా పరిచయం అయిన అతడికి తొలి ప్రయత్నంలో సక్సెస్ దక్కపోయినా.. ఆ తర్వాత అవకాశాలకేమీ లోటు లేకపోయింది. కానీ వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ‘గౌతమ్ ఎస్ఎస్సీ’ తప్పితే పెద్ద హిట్ పడలేదు. అయినా క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ చేసుకుంటూ.. టీవీ షోల్లో మెరుస్తూ బండి నడిపిస్తూ ఉన్నాడు. తనను చూస్తే ఎంతో టాలెంట్ ఉండి... Read More























