0 Comment
సమంత కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ రిలీజై 20 రోజులు కావస్తోంది. పెద్ద పెద్ద సినిమాలు కూడా రెండో వీకెండ్ తర్వాత నిలబడలేకపోతున్నాయి. పెద్ది సినిమాకు సైతం అనుకున్న మోతాదులో లాంగ్ రన్ సాధ్యం కాలేదు. కానీ అంత పెద్ద సినిమా జోరుకు బ్రేక్ వేయడమే కాదు.. మూడో వీకెండ్లోనూ మంచి వసూళ్లు సాధిస్తూ ఆశ్చర్యపరుస్తోంది సమంత సినిమా. గత వారం అంటే చెప్పుకోదగ్గ రిలీజ్లు లేవు కాబట్టి ‘మా ఇంటి బంగారం’ సెకండ్ వీకెండ్లో... Read More


