0 Comment
రోజుకు 8 గంటలకు మించి పని చేయనంటూ ఈ మధ్య దీపిక పదుకొనే ఫిలిం మేకర్స్‌కు కండిషన్ పెట్టడం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. దీని వల్ల ఆమె కల్కి-2, స్పిరిట్ లాంటి క్రేజీ ప్రాజెక్టులకు దూరం కావాల్సిన పరిస్థితి కూడా తలెత్తిందని వార్తలు వచ్చాయి. ఐతే ఈ కండిషన్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సినిమా షూటింగ్ అన్నది ఎందరో డేట్లతో ముడిపడి ఉంటుంది, ఇంకా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి.. టైమింగ్స్ విషయంలో మరీ అంత... Read More


