0 Comment
హైదరాబాద్: తెలుగు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో సినిమా డిజిటల్ వేదికపైకి వచ్చింది. డ్రామా, రొమాన్స్ అంశాలతో తెరకెక్కిన ‘డార్క్ సీక్రెట్స్’ ప్రస్తుతం BCINEET OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. నాలుగు యువతుల జీవితాల్లో చోటుచేసుకునే భావోద్వేగ సంఘర్షణలు, సంబంధాలు, వ్యక్తిగత సమస్యలు, బయటకు చెప్పుకోలేని రహస్యాల చుట్టూ సినిమా కథనం సాగుతుంది. నాలుగు జీవితాలు.. ఎన్నో రహస్యాలు ‘డార్క్ సీక్రెట్స్’ కథలో నాలుగు యువతుల జీవితాలు, వారి వ్యక్తిగత అనుభవాలు మరియు సంబంధాల నేపథ్యంలో కథనం ముందుకు... Read More















