0 Comment
కుమారి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన “క్షుద్రపుత్ర” చిత్రం షూటింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన బాబు వి.ఎన్ మాట్లాడుతూ, తక్కువ సమయంలోనే చిత్రాన్ని పూర్తి చేయగలిగామని తెలిపారు. నిర్మాత పత్తిపాటి ఆంజనేయులు మాట్లాడుతూ, ఈ చిత్రంలో దైవశక్తి మరియు దుష్టశక్తి మధ్య జరిగే సంఘర్షణ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని వెల్లడించారు. కథనం ఉత్కంఠభరితంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించామని తెలిపారు. ఈ చిత్రంలో ఆనంద్ భారతీరాజా సీఐ పాత్రలో కనిపించగా,... Read More














