0 Comment
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ ప్లస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న బేబి ఫేమ్ సాయిరాజేష్ పేరు మీద మార్కెటింగ్ చేస్తుండటంతో యువతలో దీని మీద ప్రత్యేక ఆసక్తి నెలకొంది. రాజా సాబ్ దెబ్బకు కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్న ఎస్కెఎన్ మళ్ళీ తన స్వంత మూవీ కోసం బయటికి వచ్చారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియా జంటను ప్రేక్షకులు ఫ్రెష్ గా... Read More



