0 Comment
చిన్న సినిమాల మీద జనాల్లో ఆసక్తి పెంచేందుకు, వాళ్లను థియేటర్లకు రప్పించేందుకు మేకర్స్ తమ చిత్రాల గురించి కొంచెం ఎక్కువ చేసే చెప్పుకుంటూ ఉంటారు. ఈ శుక్రవారం రిలీజైన రావు బహదూర్ గురించి కూడా టీం చాలా గొప్పగానే చెప్పుకుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరహాలో వేరే ఇండస్ట్రీలు చెప్పుకునే తెలుగు సినిమా ఇదన్నారు. అంతే కాక సత్యదేవ్‌ను కమల్ హాసన్‌కు రీప్లేస్మెంట్ అని కూడా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఐతే రావు బహదూర్ మంచి సినిమానే అయినా, సత్యదేవ్... Read More


