0 Comment
సత్యదేవ్, వెంకటేష్ మహా కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’. ఈ చిత్రం జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమాకు, సూపర్ స్టార్ మహేష్ బాబు తోడవడంతో మరింత క్రేజ్ మరియు హైప్ పెరిగింది. తాజాగా ఈ చిత్ర మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ అందించాడు.... Read More















