0 Comment
శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిల్మ్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం “చెట్టు మీద దెయ్యం నాకేం భయం”. ఈ చిత్రానికి తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తల్లాడ సాయి కృష్ణ, మాధురి, బాలు, రంజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది. విడుదలైన ఈ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. చీకటి రాత్రి నేపథ్యంగా భయంకరమైన చెట్టు... Read More















