0 Comment
తెలుగు అగ్ర నిర్మాతలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి తమ నిర్మాణ సంస్థలను విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ విషయంలో చాలా దూకుడుగా వెళ్తున్న ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మీద ఈ ఇద్దరూ బహు భాషల్లో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగులో నంబర్ వన్ నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న మైత్రి గత రెండేళ్లలో తమిళం, మలయాళం, హిందీ భాషల్లోకి అడుగు పెట్టింది. తమిళంలో ఆ సంస్థకు బాగా... Read More


