0 Comment
ఇంకా షూటింగ్ మొదలుకాలేదు. కథేంటో ఎవరికీ తెలియదు. క్యాస్టింగ్ లో ఎవరెవరున్నారో టీమ్ ఇంకా డిసైడ్ చేసుకోలేదు. కేవలం ఒక పోస్టర్ తో జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా గాడ్ ఆఫ్ వార్ ( ప్రచారంలో ఉన్న టైటిల్ ) వివాదంలోకి వచ్చేసింది. మురుగన్ దేవుడు తమిళనాడు స్వంతమని ఆయన మీద ప్రకటించిన చిత్రాన్ని వెంటనే ఆపేయాలని తమిళనాడు మాజీ ప్రజా ప్రతినిధి, కోలీవుడ్ నిర్మాత సీమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో... Read More


